2023 ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయారు

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బీజేపీకి చెందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి అనూహ్య విజయం సాధించారు. ఇద్దరు ప్రముఖ నాయకులను ఓడించి వెంకట రమణారెడ్డి గెలుపు పెద్ద కథ. కేసీఆర్ 59,911 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, రేవంత్ 54,916 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. వెంకట రమణారెడ్డి 66,652 ఓట్లతో విజేతగా నిలిచారు. … Read more